ఈ నిర్లక్ష్యానికి బాధ్యులెవరు..!! | Responsible for This negligence | Sakshi
Sakshi News home page

ఈ నిర్లక్ష్యానికి బాధ్యులెవరు..!!

Published Sun, Aug 30 2015 1:02 AM | Last Updated on Sat, Mar 9 2019 4:28 PM

ఈ నిర్లక్ష్యానికి బాధ్యులెవరు..!! - Sakshi

ఈ నిర్లక్ష్యానికి బాధ్యులెవరు..!!

పొద్దంతా పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులకు ఆటోలో వెళ్లేటప్పుడు నిత్యం ఈ తిప్పలు తప్పడం లేదు. పరిమితికి మించి ఆటోలో కుక్కేసి తీసుకెళుతున్నారు. లోన ఖాళీ లేక పిల్లల బ్యాగులను ఆటో టాపుపై ఉంచారు. అవి తీసి ఇవ్వడానికి డ్రైవర్ రాకపోవడంతో విద్యార్థులే కష్టపడుతూ టాపు పైకి ఎక్కి తీసుకున్నారు. ఈ క్రమంలో ఏదన్నా ప్రమాదం జరిగితే అందుకు బాధ్యులెవరు..!! ఈ దృశ్యాలను సూరారం ప్రధాన చౌరస్తాలో ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement