వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని హయత్‌నగర్ రహదారి పై ఆదివారం చోటుచేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు డ్రైవర్‌ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. బోల్తా కొట్టిన లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో.. భారీగా ట్రాఫిక్ జాం అయింది. ప్రస్తుతం 3కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నలిచిపోయింది.