హైదరాబాద్ : పాతబస్తీలోని కాలాపత్తర్లో శనివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు రూ.90 లక్షల విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. విదేశీ కరెన్సీతో తిరుగుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రూ.90లక్షల విదేశీ కరెన్సీ స్వాధీనం
Published Sat, Jul 19 2014 10:58 AM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM
Advertisement
Advertisement