సాక్షి, హైదరాబాద్: షాదీముబారక్ పథకంలో అక్రమాల నిర్మూలన కోసం ప్రభుత్వం స్పెషల్ బ్రాంచ్ పోలీసులను రంగంలోకి దించింది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో షాదీముబారక్ దరఖాస్తులపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో పరిశీలన జరిపించాలని ఆదేశిస్తూ తాజాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
పాస్‌పోర్టు దరఖాస్తుల పరిశీలన తరహాలో షాదీముబారక్ దరఖాస్తుల పరిశీలన జరపాలని కోరింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మాత్రం స్థానిక తహసీల్దార్లు ఈ దరఖాస్తులపై పరిశీలన జరపాలని కోరింది. ప్రభుత్వం అందించే రూ. 51 వేల ఆర్థిక సహాయాన్ని వధువు తల్లిఖాతాలోకి జమ చేయాలని ఆదేశించింది.
షాదీముబారక్ దరఖాస్తులపై నిఘా
Published Fri, Apr 1 2016 2:58 AM | Last Updated on Sun, Sep 3 2017 8:57 PM
Advertisement
Advertisement