‘సాక్షి’ మాక్‌ ఎంసెట్‌ విజయవంతం | 'Sakshi Mock EAMCET succeed | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ మాక్‌ ఎంసెట్‌ విజయవంతం

Published Mon, Apr 17 2017 12:12 AM | Last Updated on Tue, Sep 5 2017 8:56 AM

‘సాక్షి’ మాక్‌ ఎంసెట్‌ విజయవంతం

‘సాక్షి’ మాక్‌ ఎంసెట్‌ విజయవంతం

సాక్షి, హైదరాబాద్‌: సాక్షి మీడియా గ్రూప్‌ ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని 36 కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన మాక్‌ ఎంసెట్‌ విజయవం తమైంది. ఉదయం 9.30 నుంచి 12.30 వరకు నిర్వహించిన ఈ పరీక్షకు విద్యార్థులు భారీసంఖ్యలో హాజరయ్యారు. 160 మార్కుల ప్రశ్నపత్రాన్ని ఇంజనీరింగ్‌ సీనియర్‌ ఫ్యాకల్టీ రూపొందించారు. వారం రోజుల్లో ఫలితాలను ప్రకటించనున్నారు. సాక్షి ఎడ్యుకేషన్‌ డాట్‌కాం సైట్‌లో మాక్‌ ఎంసెట్‌ ‘కీ’ సోమవారం తెల్లవారుజాము నుంచి అందుబాటులో ఉంటుంది.

23న మాక్‌ ‘నీట్‌’: మెడికల్‌కు సంబంధించిన మాక్‌ నీట్‌ను ఈ నెల 23న రెండు రాష్ట్రాల్లో 36 కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఈ నెల 19లోగా విద్యార్థులు రూ.150 చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలకు 96664 21880 (గ్రేటర్‌ హైదరాబాద్‌), 96400 33107 (రాయలసీమ), 96662 83534 (ఉత్తరాంధ్ర), 96663 72301 (సెంట్రల్‌ ఆంధ్ర), 95055 14424 (తెలంగాణ) నంబర్లను సంప్రదించగలరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement