ఉపాధ్యాయినిని వేధిస్తున్న ప్రిన్సిపాల్‌ | school Principal abuse the teacher | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయినిని వేధిస్తున్న ప్రిన్సిపాల్‌

Published Tue, Apr 4 2017 6:33 PM | Last Updated on Tue, Oct 2 2018 6:54 PM

school Principal abuse the  teacher

హైదరాబాద్:  ఓ పాఠశాలలో ఉపాధ్యాయినిని ప్రిన్సిపాల్‌ వేధిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. కాప్రాలోని కృష్ణవేణి టాలెంట్ పాఠశాలలో ఓ ఉపాధ్యాయినిని పాఠశాల ప్రిన్సిపాల్ అంజిరెడ్డి వేధింపులకు గురిచేస్తున్నాడు. కొంతకాలంగా సాగుతున్న ఈ అమానుషంపై ఆమె కుషాయిగూడ పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో ఆ ప్రిన్సిపాల్‌ పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement