దుకాణంలోకి దూసుకెళ్లిన స్కార్పియో | Scorpio ran into the shop | Sakshi
Sakshi News home page

దుకాణంలోకి దూసుకెళ్లిన స్కార్పియో

Published Sun, Jan 10 2016 6:13 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Scorpio ran into the shop

పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సహీన్‌నగర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ స్కారియో, టైరు పంక్చర్ కావడంతో రోడ్డు పక్కనున్న పూలదుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement