భరణికి ఆభరణం | sivaramakrishna smaraka kala puraskaram of thanikella bharani | Sakshi
Sakshi News home page

భరణికి ఆభరణం

Published Thu, Feb 26 2015 6:15 PM | Last Updated on Sat, Sep 2 2017 9:58 PM

sivaramakrishna smaraka kala puraskaram of thanikella bharani

గుంటూరు(తెనాలి): ప్రముఖ చలనచిత్ర దర్శకుడు, రచయిత, నటుడు తనికెళ్ల భరణి శిఖలో కొత్త కలికుతురాయి వచ్చి చేరింది. గురువారం సాయంత్రం ఆయనకు బొల్లిముంత శివరామకృష్ణ స్మారక కళా పురస్కారం దక్కింది. ఈ అపురూప ఘట్టానికి గుంటూరు జిల్లా తెనాలిలోని జేఎంజే కళాశాల ఆడిటోరియం వేదికైంది. స్థానికంగా జరుగుతున్న నాటకోత్సవాలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన భరణికి బొల్లిముంత శివరామకృష్ణ స్మారక కమిటీ ఈ కళాపురస్కారం అందించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement