హైదరాబాద్లో టి.బీజేపీ కోర్కమిటీ భేటీ | TBJP core committee meeting at state bjp office in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో టి.బీజేపీ కోర్కమిటీ భేటీ

Published Fri, Aug 21 2015 11:37 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

TBJP core committee meeting at state bjp office in hyderabad

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ కోర్కమిటీ శుక్రవారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో సమావేశమైంది. త్వరలో జరగనున్న వరంగల్ లోక సభ స్థానానికి ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలు, సభ్యత్వ నమోదుతోపాటు నాగం వ్యవహారంపై కూడా కోర్కమిటీ చర్చిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, శాసన సభలో ఆ పార్టీ నేత కె. లక్ష్మణ్ తోపాటు ఆ పార్టీ సీనియర్ నేతలు ఈ కోర్ కమిటీకి హాజరయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement