9న జరగాల్సిన టి.టీడీపీ బహిరంగ సభ వాయిదా | Telanana TDP ground meeting has postponded at Nizam college on jan 9 | Sakshi
Sakshi News home page

9న జరగాల్సిన టి.టీడీపీ బహిరంగ సభ వాయిదా

Published Thu, Jan 7 2016 9:36 PM | Last Updated on Sun, Apr 7 2019 3:50 PM

9న జరగాల్సిన టి.టీడీపీ బహిరంగ సభ వాయిదా - Sakshi

9న జరగాల్సిన టి.టీడీపీ బహిరంగ సభ వాయిదా

హైదరాబాద్: ఈ నెల 9న హైదరాబాద్లోని నిజాం కాలేజీ గ్రౌండ్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఆధ్వర్యంలో జరగాల్సిన తెలంగాణ టీడీపీ బహిరంగ సభ వాయిదా పడింది.

జీహెచ్ఎంసీ ఎన్నికల అంశంపై హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వాయిదా పడినట్టు తెలుస్తోంది. అయితే బహిరంగ సభ ఎప్పుడు జరపాలన్నదానిపై రేపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement