హైదరాబాద్: తెలంగాణలో ఎలక్షన్ కండక్ట్ నిబంధనలను మార్చే యోచనలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రక్రియ ఈ నెలలోనే పూర్తియ్యేలా తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల నామినేషన్లు, ప్రచార గడువును కూడా తగ్గించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమచారం.