'సమైక్యాంధ్ర పాలనలో రాష్ట్రం నాశనమైంది' | Telangana minister jagadish reddy meeting with journalists | Sakshi
Sakshi News home page

'సమైక్యాంధ్ర పాలనలో రాష్ట్రం నాశనమైంది'

Published Sat, Jul 12 2014 2:49 PM | Last Updated on Sat, Sep 2 2017 10:12 AM

Telangana minister jagadish reddy meeting with journalists

సమైక్యాంధ్ర పాలనలో రాష్ట్రం నాశనమైందని విద్యాశాఖ మంత్రి జి. జగదీశ్రెడ్డి ఆరోపించారు. అలాగే వారి పాలనలో విద్యావవస్థ కూడా సర్వనాశనమైందని విమర్శించారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలన్నీ సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. శనివారం హైదరాబాద్లో జర్నలిస్టులు తమ సమస్యలను పరిష్కరించాలని మంత్రి జగదీశ్ రెడ్డిని కలసి విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్బంగా జగదీశ్ రెడ్డిపై విధంగా స్పందించారు. తమకు పక్కా ఇళ్లు కేటాయించాలని, తమ పిల్లలకు ఉచిత విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు జగదీశ్ రెడ్డిని కోరరు.  అందుకు మంత్రి జగదీశ్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement