వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ భేటీ
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ భేటీ
Published Wed, Sep 21 2016 1:07 PM | Last Updated on Fri, Mar 22 2019 6:25 PM
హైదరాబాద్ : తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం సమావేశమైంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, గ్రామస్థాయి నుంచి కమిటీల నియామకంపై నేతలు ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి అన్ని జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా ఇంచార్జ్లు హాజరయ్యారు.
Advertisement
Advertisement