మినీబస్సు బీభత్సం: ముగ్గురికి గాయాలు | Three people injured in minibus accident at yousufguda | Sakshi
Sakshi News home page

మినీబస్సు బీభత్సం: ముగ్గురికి గాయాలు

Published Wed, Sep 17 2014 11:00 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM

మినీబస్సు బీభత్సం: ముగ్గురికి గాయాలు

మినీబస్సు బీభత్సం: ముగ్గురికి గాయాలు

హైదరాబాద్: యూసుఫ్గూడలోని కృష్ణానగర్ బస్తీలో ఓ మినీ బస్సు అదుపు తప్పి వాహనదారులపైకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వాహనదారులు తీవ్రంగా గాయపడ్డారు.  స్థానికులు వెంటనే స్పందించి 108కి సమాచారం అందించారు. 108 క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే అదే ప్రమాదంలో నాలుగు కార్లు, 5 బైకులు ధ్వంసమైనాయి. ఆ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి... మినీ వ్యాన్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement