హైదరాబాద్ : నగరంలోని గోల్కొండ హోటల్లో టీపీసీసీ కొత్త కార్యవర్గం శనివారం భేటీ అయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చిస్తున్నారు. అయితే ఈ సమావేశానికి ఆహ్వానం అందకపోవడంతో పీసీసీ శాశ్వత ఆహ్వానితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పదవులు లభించని అసంతృప్తి నేతలను కట్టడి చేయలేమని ... కార్యవర్గ సమావేశాన్నిటీపీసీసీ హోటల్లో నిర్వహిస్తుంది.