నేడు ట్రాఫిక్ మళ్లింపులు | Traffic diversions today | Sakshi
Sakshi News home page

నేడు ట్రాఫిక్ మళ్లింపులు

Published Sat, Sep 7 2013 2:19 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM

Traffic diversions today

సాక్షి, సిటీబ్యూరో: శనివారం ఎల్బీస్టేడియంలో జరగనున్న సభ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. చోటుచేసుకోనున్న మార్పులివే..
     
 ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్టేడియం చుట్టుపక్కల ఆంక్షలు
     
 ఏఆర్‌పెట్రోల్ పంప్, పీజేఆర్ విగ్రహం చౌరస్తా మధ్య వాహనాలను అనుమతించరు
     
 అబిడ్స్, గన్‌ఫౌండ్రి నుంచి వచ్చే వాహనాలను పీజేఆర్ విగ్రహం వైపు కాక ఎస్‌బీహెచ్ మీదుగా మళ్లిస్తారు
     
 ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్‌వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ వై జంక్షన్ మీదుగా మళ్లిస్తారు
     
 రాజ్‌మొహల్లా రోడ్ నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు
 
 వచ్చే వాహనాలను సిమెట్రీ జంక్షన్ నుంచి మళ్లిస్తారు
     

కింగ్‌కోఠి నుంచి భారతీయ విద్యాభవన్ మీదుగా బషీర్‌బాగ్ వచ్చే వాహనాలను కింగ్‌కోఠి క్రాస్‌రోడ్డు నుంచి తాజ్‌మహల్ మీదుగా పంపిస్తారు
     

లిబర్టీ నుంచి బషీర్‌బాగ్ వచ్చే వాహనాలను లిబర్టీ చౌరస్తా నుంచి హిమాయత్‌నగర్ మీదుగా పంపిస్తారు
   

 పోలీస్ కంట్రోల్‌రూమ్ చౌరస్తా నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా వైపు వాహనాలను అనుమతించరు
     

పీవీ విగ్రహం, తెలుగుతల్లి, అప్పర్‌ట్యాంక్‌బండ్ మార్గాల మీదుగా పాస్ ఉన్నవారినే స్టేడియానికి అనుమతిస్తారు. మిగతా వారి రాకపోకలపై నిషేధం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement