శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికురాలి బ్యాగ్ మాయమైంది.
శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికురాలి బ్యాగ్ మాయమైంది. అందలో విలువైన ఆభరణాలతో పాటు పెద్ద ఎత్తున నగదు ఉన్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. శుక్రవారం అమెరికా నుంచి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావ్య బ్యాగు మాయమైంది. దీంతో ఆమె ఎయిర్‌పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.