హైదరాబాద్: ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రి వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.
అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు
Published Mon, Feb 29 2016 7:32 AM | Last Updated on Sun, Sep 3 2017 6:42 PM
Advertisement
Advertisement