ద.మ.రైల్వేలో పలు రైళ్లు రద్దు | Two trains cancelled on 13th and 16th june, says scr | Sakshi
Sakshi News home page

ద.మ.రైల్వేలో పలు రైళ్లు రద్దు

Published Tue, Jun 13 2017 2:11 AM | Last Updated on Tue, Sep 5 2017 1:26 PM

Two trains cancelled on 13th and 16th june, says scr

సాక్షి, హైదరాబాద్‌: సాంకేతిక కారణాలతో పలు రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13, 16 తేదీల్లో సికింద్రాబాద్‌–దర్బంగా (17007/17008) ఎక్స్‌ప్రెస్, 15, 18 తేదీల్లో హైదరాబాద్‌–రెక్సాల్‌ (17005/17006) ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశామని ఆయన వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement