
అండగా ఉంటాం
విఐపి రిపోర్టర్
ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ‘సాక్షి’ వినూత్నంగా చేపట్టిన ‘వీఐపీ రిపోర్టర్’ కార్యక్రమంలో బుధవారం ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, పాల్గొన్నారు. తమ పరిధిలోని వివిధ కాలనీలు, బస్తీల్లో పర్యటించి, ప్రజల సమస్యలను విని, వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.