ఈసారి వైభవంగా బోనాల పండుగ | we will celebrate bonalu festival grandly: minister talasani srinivas yadav | Sakshi
Sakshi News home page

ఈసారి వైభవంగా బోనాల పండుగ

Published Mon, Jun 22 2015 6:21 PM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM

ఈ సారి బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీఆర్ఎస్ పార్టీ నేత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

హైదరాబాద్: ఈ సారి బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీఆర్ఎస్ పార్టీ నేత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వచ్చే నెల 25న గోల్కొండ బోనాలు ఉంటాయని, ఆగస్టు 2, 3న సికింద్రాబాద్లో బోనాలు ఉంటాయని చెప్పారు. ఇక ఆగస్టు 9, 10లలో హైదరాబాద్లో బోనాల పండుగ ఉంటుందని ఆయన వివరించారు. ఈసారి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధలతో బోనాల పండుగను జరపనున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement