యాదగిరిగుట్టలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఘనస్వాగతం పలికారు.
యాదగిరిగుట్టలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఘనస్వాగతం పలికారు. తన జన్మదినం సందర్భంగా లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి గురువారం యాదగిరిగుట్ట వెళ్తూ మార్గమధ్యంలో అమరవీరుల స్తూపం వద్ద ఆగారు. ఆ సమయంలో పార్టీ కార్యకర్తలు మంత్రి తలసానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వామిని దర్శించుకోవడానికి కొండపైకి కుటుంబసభ్యులతో బయలుదేరి వెళ్లారు.