‘ఇక ప్రతినెలా జాబ్‌ మేళా’ | will conduct jobmela in every month, says dattatreya | Sakshi
Sakshi News home page

‘ఇక ప్రతినెలా జాబ్‌ మేళా’

Published Sun, Jan 22 2017 8:54 PM | Last Updated on Tue, Sep 5 2017 1:51 AM

will conduct jobmela in every month, says dattatreya

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ నగరంలో ఇక ప్రతినెలా ఉద్యోగ మేళాను నిర్వహించనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. సికింద్రాబాద్‌లోని కిట్స్‌ పాఠశాలలో రెండో రోజు జరిగిన ఉద్యోగ మేళాకు ఆయన హాజరై ఉద్యోగాలకు ఎంపికైన పలువురు అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ జాబ్‌ మేళాలో నాలుగువేల మంది  ఉద్యోగాలు పొందారు. ప్రతినెలా నిర్వహించనున్న ఉద్యోగమేళా అవకాశాన్ని నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement