స్వైన్‌ప్లూతో గర్భిణీ మృతి
Published Wed, Jul 19 2017 1:42 PM | Last Updated on Tue, Sep 5 2017 4:24 PM
హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో ఓ గర్భిణీ స్వైన్‌ప్లూతో బుధవారం మృతి చెందింది. వివరాలు.. కొమరంభీం జిల్లా బెజ్జూరుకు చెందిన నాగరాణి(23) ఆరు నెలల గర్భవతి. స్వైన్‌ప్లూతో ఈ నెల 13న ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు బుధవారం ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గాంధీలో మరో వ్యక్తి స్వైన్‌ప్లూకు చికిత్స తీసుకుంటున్నారు.
Advertisement
Advertisement