హైదరాబాద్లో యువతి కిడ్నాప్.. | young woman kidnapped in hyderabad durga nagar colony | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో యువతి కిడ్నాప్..

Published Thu, Jun 16 2016 1:14 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

హైదరాబాద్లో యువతి కిడ్నాప్.. - Sakshi

హైదరాబాద్లో యువతి కిడ్నాప్..

హైదరాబాద్‌: నగరంలో ఓ యువతి కిడ్నాప్ గురైన ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోచోటుచేసుకుంది.

దుర్గానగర్ కాలనీలో నివాసముంటున్న అర్చనా దూబే(22) అనే యువతి బుధవారం రాత్రి ఇంటికి సమీపంలో ఉన్న ఓ కిరాణా షాపులో సరుకులు కొనేందుకు వెళ్లింది. ఆ సమయంలో బైక్‌పై వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఆమె తండ్రి వినోద్ దూబే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement