హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దొంతిరెడ్డి నారాయణరెడ్డిని కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి పరామర్శించారు. ఆదివారం హైదరాబాద్లోని నారాణయరెడ్డి నివాసానికి వైఎస్ అవినాశ్రెడ్డి వెళ్లారు.
ఆరోగ్య పరిస్థితిని స్వయంగా నారాయణరెడ్డిని అవినాశ్రెడ్డి అడిగి తెలుసుకున్నారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి నారాయణరెడ్డి అత్యంత సన్నిహితంగా మెలిగివారు అన్న విషయం తెలిసిందే.