వాణిజ్య నౌకను ఢీకొన్న అమెరికా యుద్ధనౌక | 10 sailors missing after US destroyer collides with tanker: Navy | Sakshi
Sakshi News home page

వాణిజ్య నౌకను ఢీకొన్న అమెరికా యుద్ధనౌక

Published Mon, Aug 21 2017 6:27 PM | Last Updated on Thu, Apr 4 2019 3:48 PM

10 sailors missing after US destroyer collides with tanker: Navy




సింగపూర్:
దక్షిణ చైనా సముద్రంలో ఆయిల్ ట్యాంకర్ ను అమెరికా యుద్ధనౌక సోమవారం తెల్లవారుజామున ఢీ కొట్టింది. ఈ ఘటనలో 10 మంది గల్లంతవగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

ఈ ఘటనపై అమెరికన్ నేవీ ఓ ప్రకటనను విడుదల చేసింది. సింగపూర్ లోని ఓడరేవుకు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు చెప్పింది. 30 వేల టన్నుల బరువుతో వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ను ఢీ కొట్టడంతో తమ యుద్ధనౌక భారీగా దెబ్బతిన్నట్లు తెలిపింది.

ఘటన జరిగిన వెంటనే రెస్య్కూ బోట్లు, ఓ హెలికాప్టర్ సాయం అందించేందుకు అక్కడికి హుటాహుటిన చేరుకున్నట్లు చెప్పింది. ఘటనపై విచారణకు ఆదేశించామని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement