ఖాట్మండు : నేపాల్ లో సంభవించిన పెను భూకంపం అనంతరం ప్రపంచంలో ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్టుపై మంచు కొండలు విరిగి పడటంతో 18 మంది మృతిచెందారు. శనివారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అయితే వీరు యాత్రికులా? పర్వతారోహకులా ? ఎవరన్నది పూర్తి వివరాలు తెలియరాలేదు.
నేపాల్ లో సంభవించిన భూకంపంలో 700మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే.