వాషింగ్టన్ : అమెరికాకు చెందిన 19 ఏళ్ల టీనేజర్ కన్యత్వాన్ని 20 కోట్ల రూపాయలకు వేలంపాటలో సౌదీ అరేబియాకు చెందిన వ్యాపారవేత్త దక్కించుకున్నారు. చదువు, ఇతర ఆర్థిక అవసరాల కోసం గిసెల్లీ తన కన్యత్వాన్ని సిండ్రెల్లా ఎస్కార్ట్స్ వెబ్‌సైట్లో వేలానికి పెట్టారు. గిసెల్లీ కన్యత్వాన్ని దక్కించుకునేందుకు రష్యాకు చెందిన ఒక రాజకీయవేత్త, హాలీవుడ్‌కు చెందిన బిజినెస్‌మెన్, మరో ఇద్దరు నటులు, మరికొందరు పోటీపడ్డారు. అయితే అబుదాబీ చెందిన ఒక వ్యాపారవేత్త అందరికన్నా అత్యధికంగా 20 కోట్లు కన్యత్వాన్ని కొనుగోలు చేశారు.
కన్యత్వాన్నివేలం వేయడంతో వచ్చిన డబ్బుతో స్కూలు ఫీజు కట్టుకోవడంతో పాటు, సరదాగా ప్రపంచాన్ని చుట్టేస్తానని గిసెల్లీ ప్రకటించారు. తన కన్యత్వాన్ని వేలం వేయడం ద్వారా ఏదో కొంత మొత్తం వస్తుందని ఊహించానని అయితే ఈ స్థాయిలో డబ్బు వస్తుందని అనుకోలేదని గిసెల్లీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment