25 మంది మిలిటెంట్లు హతం | 25 militants killed in Pakistan | Sakshi
Sakshi News home page

25 మంది మిలిటెంట్లు హతం

Published Wed, Jun 17 2015 3:10 PM | Last Updated on Tue, Aug 28 2018 7:15 PM

25 militants killed in Pakistan

ఇస్లామాబాద్: పాకిస్థాన్లో  మిలిటెంట్ల ఏరివేత అప్రతిహతంగా కొనసాగుతోంది. తాజాగా ఉత్తర వజీరిస్థాన్లో రక్షక దళాలు జరిపిన  దాడుల్లో 25 మంది మిలిటెంట్లను మట్టుబెట్టారు.  కరాచీ ఎయిర్పోర్ట్ దాడి తర్వాత మొదలు పెట్టిన జర్బ్-ఎ- అజబ్  ఆపరేషన్లో భాగంగా ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది.  పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో  గిరిజన ప్రాంతంలో తలదాచుకున్న ఉగ్రవాదులే టార్గెట్గా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం జరిగిన తాజా దాడుల్లో తెహ్రిక్ -ఎ- తాలిబన్ కు  చెందిన  ముఖ్యమైన ముగ్గురు కమాండర్లతో సహా 25  మందిని హతమార్చింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement