లాస్‌ఏంజల్స్ను వణికించిన షూటర్ | A shooter created sensation in Los Angeles | Sakshi
Sakshi News home page

లాస్‌ఏంజల్స్ను వణికించిన షూటర్

Published Sun, Nov 3 2013 4:55 PM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM

A shooter created sensation in  Los Angeles

లాస్‌ ఏంజల్స్: అమెరికాలోని లాస్‌ ఏంజల్స్ నగరాన్ని కొన్ని గంటలపాటు వణికించాడో షూటర్‌. లాస్‌ ఏంజెల్స్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లో కలకలం సృష్టించాడు.  కార్లోంచే ఆటోమేటిక్‌ పిస్టల్‌ చూపుతూ ఎయిర్‌పోర్ట్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ను చంపేస్తానంటూ వీరంగం వేశాడు. చివరకు అన్నంతపనీ చేశాడు.  

ఎయిర్‌పోర్ట్‌ మూడో నెంబరు టెర్మినల్‌ దగ్గర ఈ సంఘటన జరిగింది. కాల్పుల సంఘటన తెలుసుకున్న సిటీ పబ్లిక్‌ టెన్షన్‌ పడిపోయారు.  ఈ సంఘటనతో లాస్‌ ఏంజల్స్ మీదుగా వెళ్లే దాదాపు ఏడువందల విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది.  ఇంతటి కలకలం సృష్టించిన ఆ షూటర్‌ను  ఆ తర్వాత  పట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement