చేపలతో విందు.. పసందు.. | As jolly as dinner with fish | Sakshi
Sakshi News home page

చేపలతో విందు.. పసందు..

Published Sun, Sep 7 2014 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM

చేపలతో విందు.. పసందు..

చేపలతో విందు.. పసందు..

చూస్తేనే తెలియడం లేదా.. విశేషమేంటో.. చేపలతో కలిసి డిన్నర్..  చైనాలోని టియాన్‌జిన్‌లో ఉన్న పోలార్ ఓషియన్ వరల్డ్‌కు వెళ్తే.. మనమూ ఈ వినూత్న అనుభూతిని సొంతం చేసుకోవచ్చు.

ఓషియన్ వరల్డ్‌లో నీటి అడుగున ఈ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఓషియన్ వరల్డ్‌లో అన్ని రకాల చేపలతోపాటు తాబేళ్లు, మంచు ఎలుగుబంట్లు కూడా ఉన్నాయి. చేపలను చూస్తూ.. ప్లేట్లోని చేపలను లాగించేయొచ్చన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement