పిట్టగూడు సూప్‌ | Bird nest soup | Sakshi
Sakshi News home page

పిట్టగూడు సూప్‌

Published Wed, Jun 7 2017 1:19 AM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM

పిట్టగూడు సూప్‌

పిట్టగూడు సూప్‌

రూ.64వేలు (కేజీకి) సూప్‌గా చేసుకుని తినే ఈ గూళ్ల ధర
♦   కాస్తంత గడ్డకట్టిన తమ లాలాజలంతో బుల్లిపిట్టలు కట్టుకున్న గూళ్లు ఇవి.
♦   ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండే ఈ గూళ్లను స్విఫ్ట్‌లెట్‌ జాతి చిన్న పక్షులు నిర్మిస్తాయి.
♦    వీటిని తింటే శృంగార జీవితం బాగుంటుందని, ఊపిరితిత్తుల వ్యాధులు రావని, చర్మం కాంతివంతం అవుతుందని నమ్ముతారు.
♦  ఇవి తింటే వృద్ధాప్యం త్వరగా రాదని నమ్ముతారు.  
♦  చైనా, హాంకాంగ్, తైవాన్‌లో ఈ గూళ్లకు డిమాండ్‌ ఎక్కువ.
♦  వ్యాపారం కోసం చైనాలో కాంక్రీట్‌ భవంతుల్లోనూ పక్షులను పెంచి అవి అక్కడే గూళ్లు కట్టేలా చేస్తున్నారు.
♦   ప్రపంచవ్యాప్తంగా ఈ గూళ్ల వ్యాపారం విలువ అక్షరాలా ఐదు బిలియన్‌ డాలర్లు.
♦  ఆగ్నేయాసియాలో ఈ వ్యాపారం మరింత ఎక్కువ.
♦   చీకటి గుహల్లో, కొండ అంచు దిగువన ఎక్కువగా ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement