వెయ్యి రాకెట్లకు నిప్పు.. వైరల్ వీడియో
సాక్షి ప్రత్యేకం: అమెరికాకు చెందిన కొలిన్ ఫర్జ్ అనే వ్యక్తి చేసిన సహసం సోషల్‌మీడియాలో వైరల్ అయింది. వెయ్యి రాకెట్ టపాసులను సైకిల్ వెనుక పెట్టుకుని దాన్ని తొక్కుతూ వాటికి నిప్పంటించాడు. అంతే ఒక్కసారిగా భారీ శబ్దాలతో రాకెట్లన్నీ నింగిలోకి దూసుకెళ్లాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్ చక్కర్లు కొడుతోంది. మరి మీరు ఓ లుక్కేసేయండి.