లండన్: డిప్రెషన్‌తో సంబంధముండే దాదాపు 80 కొత్త జన్యువులను బ్రిటన్‌లోని ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించారు. ఈ జన్యువుల స్వభావం పూర్తిగా అర్థం చేసుకోవడం ద్వారా మానసిక రోగాలకు కొత్త ఔషధాలను కనుగొనేందుకు వీలు కల్గుతుందని పరిశోధకులు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సామర్థ్యలేమి పెరగడానికి ప్రధానకారణం మనోవేదన అని ప్రఖ్యాత ‘నేచర్ కమ్యూనికేషన్స్’ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment