మందుపాతర పేలి 8 మంది మృతి | Eight killed in Pakistan attack | Sakshi
Sakshi News home page

మందుపాతర పేలి 8 మంది మృతి

Published Fri, Oct 30 2015 11:04 AM | Last Updated on Wed, Sep 26 2018 3:36 PM

Eight killed in Pakistan attack

ఇస్లామాబాద్ : పాకిస్థాన్లోని బెలూచిస్థాన్ ప్రావిన్స్ మర్వార్ ప్రాంతంలో గురువారం అర్థరాత్రి గిరిజన తెగ నాయకుడి కాన్వాయినే లక్ష్యంగా చేసుకుని ఆగంతకులు మందుపాతర పేల్చారు. ఈ ప్రమాదంలో గిరిజన నాయకుడితోపాటు ఏడుగురు మృతిచెందారు. ఈ మేరకు శుక్రవారం మీడియా డైలీ టైమ్స్ వెల్లడించింది. అలాగే కాన్వాయినే లక్ష్యంగా చేసుకుని ఆగంతకులు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారని పేర్కొంది. అయితే ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ఇంతవరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement