బంగ్లాదేశ్లో భారీ వర్షాలు | heavy rain in bangladesh | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్లో భారీ వర్షాలు

Published Sat, Jun 27 2015 6:10 PM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM

బంగ్లాదేశ్లో భారీ వర్షాలు

బంగ్లాదేశ్లో భారీ వర్షాలు

ఢాకా: బంగ్లాదేశ్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడా కొండ చరియలు విరిగి పడుతున్నాయి. ఇప్పటికే కొండచరియల ప్రమాదంలో 14 మృతి చెందగా.. మరో 35 మంది గాయాల పాలయ్యారు. వరణుడి దెబ్బకు రహదారులన్నీ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మట్టిలో కూరుకుపోయారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement