ఏ బాయ్ ఫ్రెండ్ అవసరం లేదు..ఒంటరిగానే ఉంటా! | i dated French Montana because I was lonely, Khloe Kardashian | Sakshi
Sakshi News home page

ఏ బాయ్ ఫ్రెండ్ అవసరం లేదు..ఒంటరిగానే ఉంటా!

Published Sat, Dec 27 2014 1:06 PM | Last Updated on Sat, Sep 2 2017 6:50 PM

ఏ బాయ్ ఫ్రెండ్ అవసరం లేదు..ఒంటరిగానే ఉంటా!

ఏ బాయ్ ఫ్రెండ్ అవసరం లేదు..ఒంటరిగానే ఉంటా!

లాస్ ఏంజిల్స్: ఇకపై తనకు ఏ బాయ్ ఫ్రెండ్ అవసరం లేదని.. ఒంటరిగానే ఉంటానని రియాల్టీ టీవీ స్టార్ ఖ్లోయీ కర్దాషియాన్ స్పష్టం చేసింది. బాయ్ ఫ్రెండ్ ఫ్రెంచ్ మోంతానాతో డేటింగ్ చేసిన అనంతరం అతనికి దూరంగా ఉంటున్న ఖ్లోయీ.. తాను ప్రస్తుతం ఏ బాయ్ ఫ్రెండ్ ను కోరుకోవటం లేదని తెలిపింది. 

 

భర్త లామర్ ఓడమ్ తో విభేదాలు తలెత్తడంతో ఎడబాటుకు గురైన ఖ్లోయీ.. అనుకోని పరిస్థితుల్లో మోంతానాకు దగ్గరయ్యానంటోంది.  ఒంటరి జీవితంలో ఎడబాటు కారణంగానే తాను మోంతానాతో డేటింగ్ చేయడానికి ప్రధాన కారణమని పేర్కొంది.  ఫ్రెంచ్ మోంతానాకు వ్యతిరేకంగా చెప్పడానికి ఏమీ లేదంటున్న ఖ్లోయీ. .ఇకపై తాను ఒంటరిగానే ఉంటానని తెలిపింది. ఇదిలా ఉండగా భర్తతో విడాకుల అంశం ఇంకా తుది దశకు రాకపోవడంతో తాను ఇంకా వివాహితనేనని అంటోంది ఈ అమ్మడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement