300 మందికిపైగా కిడ్నాప్ | IS kidnaps over 300 workers in Damascus | Sakshi
Sakshi News home page

300 మందికిపైగా కిడ్నాప్

Published Fri, Apr 8 2016 1:41 PM | Last Updated on Sun, Sep 3 2017 9:29 PM

IS kidnaps over 300 workers in Damascus

డెమాస్కస్ : ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అబు అల్ షమత్ ప్రాంతంలో 300 మందిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఈ మేరకు మీడియా శుక్రవారం వెల్లడించింది. కిడ్నాప్ అయిన వారంతా అల్ బడేహి సిమెంట్ కంపెనీలో పని చేస్తున్న కార్మికులని వివరించింది. కార్మికులు కిడ్నాప్ అయిన విషయం తెలిసిన వెంటనే ఆ సిమెంట్ కంపెనీ యాజమాన్యంతో పరిశ్రమల మంత్రిత్వశాఖ మాట్లాడినట్లు పేర్కొంది. అయితే దీనిపై సదరు కంపెనీ... స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని తెలిసింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement