
ఐఎస్ ముప్పును తక్కువ అంచనా వేశాం: ఒబామా
వాషింగ్టన్: సిరియాలో సంక్షోభం వల్ల జిహాదిస్టు మిలిటెంట్లు తిరిగి ఏకమై బలం పుంజుకుంటారన్న విషయాన్ని తాము తక్కువగా అంచనా వేసినట్లు అమెరికా అధ్యక్షుడు ఒబామా చెప్పారు.
ఇరాక్ నుంచి స్థానిక ప్రభుత్వ, అమెరికా బల గాలు తరిమేసిన అల్ కాయిదా ఉగ్రవాదులు సిరి యాలో తిరిగి ఏకమై కొత్తగా ఇస్లామిక్ స్టేట్ గ్రూ పుగా ఏర్పడ్డారని ఓ ఇంటర్వ్యూలో అన్నారు.