బ్రా ఖరీదు.. రూ. 13 కోట్లు | Lais Ribeiro Flaunts Fantasy Bra | Sakshi
Sakshi News home page

బ్రా ఖరీదు.. రూ. 13 కోట్లు

Published Sat, Nov 4 2017 1:42 PM | Last Updated on Sat, Nov 4 2017 2:20 PM

Lais Ribeiro Flaunts Fantasy Bra - Sakshi

ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్న మోడల్‌ పేరు.. లాయిస్ రిబీరో. ఈమె అందరిలాంటి మోడల్‌ అయినా.. లాయిస్‌కు మాత్రం ఈమె ధరించిన బ్రా వల్లే ప్రత్యేక గుర్తింపు వచ్చింది. విక్టోరియా సీక్రెట్‌ మోడల్‌ 2017గా గుర్తింపు తెచ్చుకున్న లాయిస్‌.. ఈ నెల 28న షాంఘైలో జరగనున్న ఫ్యాషన్‌ షోలో పాల్గొననుంది. ఈ షోలో పాల్గొనేందుకు ఆమె ఏకంగా 13 కోట్ల రూపాయల విలువైన బ్రాను ధరించనుంది.

ఫాంటసీ బ్రాగా చెప్పుకునే దీనిని 24 కారెట్ల బంగారంతో రూపొందించారు. ఇందులో 6 వేల విలువైన రత్నాలును, నీలిరంగి పుష్పరాగములు, ఖరీదైన వజ్రాలను ఇందులో ప్రత్యేకంగా కూర్చారు. దినిని రూపొందించేందుకు 350 గంటల సమయం పట్టింది.

సుమారు 13 కోట్ల రూపాయల విలువైన బ్రా ధరించిన ఆమె.. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలు, వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియా బాగా వైరల్‌ అవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement