వెలుగుల వజ్రం | Lighted diamond | Sakshi
Sakshi News home page

వెలుగుల వజ్రం

Published Sat, Apr 26 2014 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 6:31 AM

వెలుగుల వజ్రం

వెలుగుల వజ్రం

మీరిక్కడ ఫొటోలో చూస్తున్నది ప్రపంచంలోనే అతి పెద్దదైన నీలం రంగు వజ్రం. అత్యంత ప్రకాశవంతమైన ఈ వజ్రం బరువు 13.22 క్యారెట్లు. దీన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే వచ్చే నెల స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా నగరానికి వెళ్లాల్సిందే. ప్రముఖ వేలం సంస్థ క్రిస్టీస్ జెనీవాలో త్వరలో ఈ వజ్రాన్ని వేలం వేయనుంది. వేలంపాటలో ఈ డైమండ్ దాదాపు రూ.152 కోట్ల భారీ ధర పలకొచ్చని వేలంపాట నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement