
మాల్దీవులకు భారత్ నీరు
మాల్దీవుల్లో ఉన్న ఏకైక నీటి శుద్ధి ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించి రాజధాని మాలెలో తాగునీటి కొరత ఏర్పడటంతో భారత ప్రభుత్వం ఐదు ప్రత్యేక విమానాల్లో 200 టన్నుల మంచినీటిని పంపింది.
మాల్దీవుల్లో ఉన్న ఏకైక నీటి శుద్ధి ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించి రాజధాని మాలెలో తాగునీటి కొరత ఏర్పడటంతో భారత ప్రభుత్వం ఐదు ప్రత్యేక విమానాల్లో 200 టన్నుల మంచినీటిని పంపింది. నావికా దళానికి చెందిన నౌక ఐఎన్‌ఎస్ సుకన్యలోనూ 35 టన్నుల మంచినీరు పంపింది.