మోదీ పర్యటనతో మాకేం కాదు | Modi visit won't hurt Sri Lanka-China ties: China | Sakshi
Sakshi News home page

మోదీ పర్యటనతో మాకేం కాదు

Published Fri, Mar 13 2015 8:34 PM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

మోదీ పర్యటనతో మాకేం కాదు - Sakshi

మోదీ పర్యటనతో మాకేం కాదు

బీజింగ్: భారత ప్రధాని నరేంద్రమోదీ శ్రీలంకలో పర్యటించడంవల్ల ఆ దేశంతో తమకున్న సంబంధాలకు ఏ విధంగా ఆటంకం కలగదని చైనా స్పష్టం చేసింది. శ్రీలంకలో చైనా ప్రభావానికి చెక్ పెట్టేందుకే మోదీ పర్యటిస్తున్నారని కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని ప్రచారానికి దిగాయని అలాంటిదేమీ జరగదని, శ్రీలంకతో తమ సంబంధాలు సవ్యంగానే ఉంటాయని ఆ దేశ అధికారికి పత్రిక సిన్హువా తెలిపింది. తమ దేశంతో వారికున్నద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యత ఏమిటో ఇప్పటికే శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనా చెప్పారని కూడా ఆ పత్రిక వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement