మోస్ట్ డేంజరస్ నగరాలివే! | most dangerous cities in the world | Sakshi
Sakshi News home page

మోస్ట్ డేంజరస్ నగరాలివే!

Published Fri, Feb 20 2015 11:17 AM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM

మోస్ట్ డేంజరస్ నగరాలివే!

మోస్ట్ డేంజరస్ నగరాలివే!

ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా ఈ రోజుల్లో క్షణాల్లో వెళ్లిపోవడం పెద్ద కష్టమేమి కాదు.  అయితే, వెళ్లే ముందు మనం ఎలాంటి ప్రాంతాలకు వెళ్తున్నామనే విషయంపై కనీసం అవగాహన ఉంటే ఎలాంటి సమస్యలు, ప్రమాదాలు లేకుండా బయటపడొచ్చంటున్నారు కొందరు అధ్యయనకారులు. ప్రపంచంలోని ఎక్కడికైనా వెళ్లొచ్చు కానీ ముఖ్యంగా ఈ కింద తెలిపిన పది ప్రాంతాలకు మాత్రం అస్సలు వెళ్లకూడదట. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో నేర ప్రవృత్తి అత్యధికంగా ఉండటమే కాకుండా డ్రగ్ మాఫియా మూఠాలు ఎక్కువగా ఉండి పర్యాటకులపై విరుచుకుపడతారంటున్నారు. దోచుకోవడానికి హత్యలు చేయడానికి కూడా వెనుకాడరంట.

ప్రపంచంలో అత్యంత అపాయకరమైన టాప్ టెన్ ప్రాంతాలివే..

1. కారకాస్, వెనిజులా
2. సియుడాడ్ జువారెజ్, మెక్సికో
3. కేప్టౌన్, దక్షిణాఫ్రికా
4. రియోడిజనిరో, బ్రెజిల్
5. గ్వాటెమాలా సిటీ, గ్వాటెమాల
6. అకాపుల్కో, మెక్సికో
7. బాగ్దాద్, ఇరాక్  
8. కాబూల్, అఫ్గనిస్థాన్  
9. కరాచీ, పాకిస్థాన్
10. శాన్ పెడ్రో సులా, హాండురాస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement