కదిలే కళాఖండం | moves of artists | Sakshi
Sakshi News home page

కదిలే కళాఖండం

Published Fri, May 20 2016 3:50 AM | Last Updated on Mon, Aug 20 2018 4:42 PM

కదిలే కళాఖండం - Sakshi

కదిలే కళాఖండం

చేయి తిరిగిన కళాకారుడు తీర్చిదిద్దిన అద్భుత కళాఖండంలా కనిపిస్తున్న ఈ చిత్రం ఫ్రాన్స్‌లోని ఓ రైలు బోగీ అంతర్భాగం. దేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలపై ప్రజల్లో ఆసక్తి కల్పించేందుకు ఆ దేశ రైల్వే అమెరికాలోని ఓ సంస్థ సహకారంతో రైలు బోగీల్ని ఇలా తీర్చిదిద్దింది. దేశంలోని ప్రసిద్ధ రాజప్రాసాదాలు, ప్రముఖ పర్యాటక కేంద్రాలు, ప్రపంచంలో అత్యంత ప్రాచీన సినిమా కంపెనీ ‘సినిమా గౌమెంట్’కి సంబంధించిన చిత్రాల గ్రాఫిక్స్‌తో బోగీలను ఇలా తీర్చిదిద్దింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement