మెదడులో రక్తం గడ్డలను తొలగించే వినూత్న స్టెంటు ఇది. అమెరికాలోని మెన్నెపొలిస్కు చెందిన మెడ్ట్రానిక్ కంపెనీ పరిశోధకులు...
మెదడులో రక్తం గడ్డలను తొలగించే వినూత్న స్టెంటు ఇది. అమెరికాలోని మెన్నెపొలిస్కు చెందిన మెడ్ట్రానిక్ కంపెనీ పరిశోధకులు దీనిని ఉపయోగించి మెదడులో రక్తం గడ్డలను తొలగించారు. పక్షవాతానికి దారితీసేలా మెదడులో ఏర్పడే రక్తం గడ్డలను తొలగించేందుకు ఇలాంటి స్టెంటును వాడటం ఇదే తొలిసారి. ఈ చికిత్సా పద్ధతికి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఆమోదం తెలిపింది.