పాకిస్థాన్ నేత కాల్చివేత | Pakistani leader gunned down | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్ నేత కాల్చివేత

Published Sun, Sep 13 2015 10:32 AM | Last Updated on Sun, Sep 3 2017 9:20 AM

Pakistani leader gunned down

ఇస్లామాబాద్: పాకిస్థాన్కు చెందిన ఓ పార్టీ ముఖ్య నేతను కాల్చి చంపేశారు. ఈ ఘటన ఎప్పుడూ ఉద్రిక్తత పరిస్థితులు ఉండే బాలోచిస్తాన్లోని గ్రెయిషాలో చోటు చేసుకుంది. జమైత్ ఉలేమా ఐ ఇస్లామి ఫజల్(జేయూఐఎఫ్) పార్టీకి చెందిన ప్రధాన కార్యదర్శి హఫీజ్ అబ్దుల్ వహీద్ రక్షాని తన ఇంటికి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని ఓ సాయుధుడు వచ్చి ఆయనపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో  రక్షాని అక్కడికక్కడే మృతి చెందాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement