
దూసుకెళ్తా!
నేను కూడా స్కేటింగ్ చేస్తా..! కాసుకోండి అంటూ సవాల్ చేస్తున్నట్లుంది కదూ ఈ బుజ్జి శునకం.
నేను కూడా స్కేటింగ్ చేస్తా..! కాసుకోండి అంటూ సవాల్ చేస్తున్నట్లుంది కదూ ఈ బుజ్జి శునకం. నాలుగేళ్ల ఈ శునకం పేరు బోబో. పెంపుడు కుక్కలకు సంబంధించిన ఓ లగ్జరీ హోటల్ ప్రమోషన్ భాగంగా దీని యజమాని సింగపూర్‌లో ఇలా ప్రదర్శనకు ఉంచాడు.