త్రీడీ ఎముకల కణజాలం! | Scientists in Galway grow 3D bones in lab tests | Sakshi
Sakshi News home page

త్రీడీ ఎముకల కణజాలం!

Published Thu, Sep 14 2017 2:23 AM | Last Updated on Tue, Sep 19 2017 4:30 PM

త్రీడీ ఎముకల కణజాలం!

త్రీడీ ఎముకల కణజాలం!

లండన్‌: ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా త్రీ–డైమెన్ష నల్‌ (త్రీడీ) ఎముకల కణజాలాలను ప్రయోగశాలలో శాస్త్ర వేత్తలు అభివృద్ధి చేశారు. దెబ్బతిన్న, విరిగిన ఎముకలకు చికిత్స చేయడానికి ఈ కణజాలాల్ని వినియోగిస్తారని పరిశోధకులు తెలిపారు.  బ్రిటన్‌లోని గ్లాస్గో యూనివర్సిటీ, స్ట్రాథ్‌క్లైడ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు వీటిని అభివృద్ధి చేశారు.

‘ప్రస్తుతం అభివృద్ధి చేసిన విధానంతో అత్యంత సులువుగా ఎముకలకు చికిత్స నిర్వహించవచ్చు. ఎముకలకు పగుళ్లు, విరగడం వంటివి జరిగినపుడు ఈ త్రీడీ ఎముకల కణజాలాలను మానవుడి దేహంలోకి పంపించాల్సి ఉంటుం ది. ఈ కణజాలలు ఎముకల్లో దెబ్బతిన్న భాగాలను, పగుళ్లను నయం చేసి సాధారణ స్థితికి తీసుకువస్తాయి’ అని పరిశోధకుడు మాథ్యూ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement